Tap to Read ➤

మీరా జాస్మిన్.. లేటు వయసులోనూ ఘాటు ఫోజులు!

హోమ్లీ లుక్స్‌తో వెండితెరపై తన మార్క్ చూపించిన మీరా జాస్మిన్.. కొంత గ్యాప్ తీసుకొని ఇప్పుడు హాట్ గేర్ వేసింది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ హాట్ అండ్ స్వీట్ స్టిల్స్ షేర్ చేస్తూ సామజిక మాధ్యమాల్లో వేడి పుట్టిస్తోంది.
Ram reddy
ఈమధ్య కాలంలో వరుసగా హాట్ ఫోటో షూట్లు షేర్ చేస్తూ వస్తున్నా మీరా జాస్మిన్ కొన్నాళ్ల క్రితం లో దుస్తులతో కొన్ని ఫోటోలు షేర్ చేసి షాకిచ్చింది.
సెకండ్ ఇన్నింగ్స్ కోసం సిద్దమవుతున్న మీరా జాస్మిన్ ఈమధ్య కాలంలో హాట్ ఫోటోలు షేర్ చేసేందుకు ఆసక్తి చూపిస్తోంది.
మలయాళీ భామ మీరా జాస్మిన్ మన తెలుగులో ఒకప్పుడు వరుస సినిమాలు చేస్తూ వెళ్లింది. సినిమా అవకాశాలు తగ్గడంతో పెళ్లి చేసుకుని సెటిల్ అయింది.
మీర జాస్మిన్ ఫిల్మోగ్రఫీ
ఏమైందో ఏమో కానీ కొన్నాళ్ల నుంచి మీరా జాస్మిన్ మళ్లీ సినిమాల మీద ద్రుష్టి పెట్టినట్టు తెలుస్తోంది.
లేటెస్ట్ ఫొటోస్
మీరా జాస్మిన్ ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫోటోలు షేర్ చేయడానికే ఆసక్తి చూపిస్తోంది
కుర్ర హీరోయిన్లకు ధీటుగా అందాల ప్రదర్శన చేస్తూ నెట్టింట ప్రధాన ఆకర్షణ అవుతోంది.
ఫిజిక్ పరంగా తాను ఎంతలా ట్రాన్స్‌ఫామ్ అయ్యాననేది స్పష్టం చేస్తూ తన నాజూకు అందాలను సోషల్ మీడియాలో పెట్టేస్తోంది.