Tap to Read ➤

ఒకప్పటి స్టార్ హీరోయిన్స్ అసలు పేర్లు ఇవే

ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో చాలా బిజీగా నటించిన హీరోయిన్స్ చాలా వరకు పేర్లు మార్చుకున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..
Prashanth M
రాశీ అసలు పేరు కూడా విజయలక్ష్మి
శ్రీదేవి అసలు పేరు శ్రీ అమ్మ అయ్యంగార్ అయ్యప్పన్
రోజా అసలు పేరు శ్రీలతా రెడ్డి.
సౌందర్య అసలు పేరు సౌమ్య
రంభ అసలు పేరు విజయలక్ష్మి
జయసుధ అసలు పేరు సుజాత.
ఆమని అలసు పేరు మంజుల