Tap to Read ➤

సెప్టెంబర్ 3వ వారం థియేటర్లు, ఓటీటీలో రిలీజ్ కాబోతున్న సినిమాలు

సెప్టెంబర్ 3వ వారం థియేటర్లు, ఓటీటీలో విడుదల అవుతున్న తెలుగు సినిమాలు
Ram reddy
రెజీనా, నివేదా థామస్‌ తదితరులు నటించిన ఈ నెల 16వ తేదీన రిలీజ్ కానుంది.
సుధీర్‌బాబు, కృతిశెట్టి తదితరులు నటించిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా ఈ నెల 16వ తేదీన రిలీజ్ కానుంది.
కిరణ్‌ అబ్బవరం, సంజనా ఆనంద్‌, సోను ఠాకూర్‌ నటించిన నేను మీకు బాగా కావాల్సినవాడిని ఈ నెల 16వ తేదీన రిలీజ్ కానుంది.
వీజే సన్నీ, శ్రీతేజ్‌, అషిమా నర్వాల్‌, చమ్మక్‌ చంద్ర తదితరులు నటించిన సకల.. గుణాభిరామ సినిమా ఈ నెల 16వ తేదీన రిలీజ్ కానుంది.
సుదీప్‌, మడోనా సెబాస్టియన్‌, అఫ్తాబ్‌, రవిశంకర్‌, శ్రద్ధాదాస్‌ తదితరులు నటించిన కె3: కోటికొక్కడు సినిమా ఈ నెల 16వ తేదీన రిలీజ్ కానుంది.
శింబు, సిద్ధి ఇద్నానీ, రాధిక, సిద్ధిఖ్‌ తదితరులు నటించిన ముత్తు సినిమా ఈ నెల 16వ తేదీన రిలీజ్ కానుంది.
ధనరాజ్‌, రత్నకిషోర్‌, సాగారెడ్డి తదితరులు నటించిన 'నేను కేరాఫ్‌ నువ్వు' సినిమా ఈ నెల 16వ తేదీన రిలీజ్ కానుంది.
విరుమన్‌ (తమిళ చిత్రం) సెప్టెంబరు 11న అమెజాన్‌ ప్రైమ్‌ లో స్ట్రీమింగ్ కానుంది
రామారావు ఆన్‌ డ్యూటీ సెప్టెంబరు15న సోనీలివ్‌ లో స్ట్రీమింగ్ కానుంది
విక్రాంత్‌ రోణ (తెలుగు) సెప్టెంబరు 16న డిస్నీ+హాట్‌స్టార్‌ లో స్ట్రీమింగ్ కానుంది