Tap to Read ➤

వయసు ముదురుతున్నా తగ్గనంటున్న బాలీవుడ్ భామ

బాలీవుడ్ భామ షమా సికిందర్ వయసు పైబడుతున్నా అందాల ఆరబోతలో మాత్రం వెనక్కు తగ్గడం లేదు.
బాలీవుడ్ నటి షమా సికిందర్.. ఎప్ప‌టిక‌ప్పుడు తన సోయగాలతో అభిమానులను అలరిస్తోంది.
ఈ రాజస్థాన్ బ్యూటీ అడపాదడపా సినిమాలు చేసినా బుల్లితెరపై మాత్రం ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకుంది.
వెబ్‌ సిరీస్‌ల్లోనూ హాట్ హాట్ అందాలతో ప్రేక్షకులను అలరించింది.
షమా సికిందర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది.
సోషల్ మీడియాలో హాట్ ఫోటో షేర్ చేసినప్పుడల్లా, అది క్షణంలో వైరల్ అవుతుంది.
షమా ఎప్పుడూ తన ఫొటోల‌ను బోల్డ్ స్టైల్‌లో సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంటుంది.
తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో తన బోల్డ్ ఫొటోల‌ను షేర్ చేసింది.
వయసు 40 దాటినా ఎక్కడా తగ్గకుండా ముందుకు దూసుకెళుతోంది.