Tap to Read ➤

New Year 2023: టాలీవుడ్ స్టార్స్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. బ్యూటిఫుల్ ఫ

2022కు గుడ్ బై చెప్పి 2023 నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తూ న్యూ ఇయర్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు టాలీవుడ్ సెలబ్రిటీస్. ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో భాగంగా ఎవరెవరూ ఎక్కడెక్కడా జరుపుకున్నారో ఓ లుక్కేద్దామా!
Chetupelli Sanjivkumar
మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ తో కలిసి శర్వానంద్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్
హ్యాపీ న్యూ ఇయర్ అంటూ అల్లు అర్జున్, అల్లు స్నేహ బీచ్ ఫొటో షేర్
న్యూ ఇయర్ ను ఎంజాయ్ చేస్తూ ఫొటోలు పంచుకుంది హిట్ 2 బ్యూటి మీనాక్షి చౌదరి
అన్ని మ్యాజికల్ థింగ్స్ అంటూ క్రాకర్స్ వెలుగుల్లో బుట్ట బొమ్మ పూజా హగ్డే
చేతిలో షాంపేన్ బాటిల్ పట్టుకుని స్విమ్మింగ్ పూల్ లో విజయ్ దేవరకొండ
హల్లో 2023 అని రిలాక్స్ డ్ పడుకుని ఉన్న పిక్ షేర్ చేసిన రష్మిక మందన్నా
సాయంత్రం పూట అందమైన సముద్రాన్ని చూస్తూ మహానటి కీర్తి సురేష్ ఫొటో
థ్యాంక్యూ ఫ్యామిలీ అంటూ కొడుకు ఫొటో పోస్ట్ చేసిన కాజల్ అగర్వాల్
నీలో పసిపాప ఉండటమే సంతోషం అని చెబుతూ రకుల్ ప్రీత్ సింగ్ క్యూట్ పిక్