Tap to Read ➤

బాలీవుడ్‌లో నాగార్జున నటించిన సినిమాలు.. సౌత్ ఇండస్ట్రీ లో రికార్డ్!

తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఎక్కువ హిందీ సినిమాల్లో యాక్ట్ చేసిన హీరోగా నాగార్జున రికార్డులకు ఎక్కారు. మొత్తంగా నాగార్జున బాలీవుడ్‌లో నటించిన బెస్ట్ మూవీస్.
Ram reddy
నాగార్జున హిందీలో నటించిన మొదటి హిందీ చిత్రం ‘శివ’
తెలుగులో ‘అంతం’ మూవీని హిందీలో ‘ద్రోహి’ పేరుతో బై లింగ్వల్ మూవీగా ఈ సినిమా తెరకెక్కింది.
నాగార్జున.. హిందీలో అమితాబ్ బచ్చన్, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఖుదా గవా’ చిత్రంలో రెండో హీరో పాత్రలో నటించారు.
‘మిస్టర్ బేచారా’ చిత్రంలో నటించాడు నాగార్జున. ఈ చిత్రంలోఅనిల్ కపూర్, శ్రీదేవి ముఖ్యపాత్రల్లో నటించారు.
అజయ్ దేవ్‌గణ్ హీరోగా నటించిన ‘జక్మ్’ చిత్రంలో హీరో తండ్రి పాత్రలో నటించారు నాగార్జున.
మహేష్ భట్ దర్శకత్వంలో ‘అంగారే’ అనే చిత్రంలో నటించాడు.
’అగ్నివర్ష’ అనే హిందీ చిత్రంలో ముఖ్యపాత్రలో నటించారు నాగార్జున
అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో కరణ్ జోహార్ నిర్మాణంలో తెరకెక్కిన‘బ్రహ్మాస్త్ర’ సినిమాలో మరోసారి బాలీవుడ్‌లో మెరిసారు.