Tap to Read ➤

బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్న డాన్ మూవీ

తమిళ నటుడు శివ కార్తీకేయన్ నటించిన డాన్ మూవీ మే 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి ఆట నుంచే సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తున్నది.
తమిళనాడులో తొలి రోజున 9.47 కోట్లు
శివ కార్తీకేయన్ మూవీ రెండో రోజున 10.63 కోట్లు
డాన్ మూవీ మూడో రోజున 10.87 కోట్లు
డాన్ మూవీ నాలుగో రోజున 4.22 కోట్లు
డాన్ సినిమా ఐదో రోజు కలెక్షన్లు 3.75 కోట్లు
శివ కార్తీకేయన్ మూవీ 6వ రోజున 3.38 కోట్లు
గత ఆరురోజుల్లో తమిళనాడులోనే 42.32 కోట్ల కలెక్షన్లు