Tap to Read ➤

శివాని రాజశేఖర్ గురించి ఈ విషయాలు తెలుసా? ఈ ఫొటోల్లో ఆమెను చూశారంటే!

జీవిత రాజశేఖర్ పెద్ద కూతురు శివాని తెలుగు, తమిళ భాషల్లో వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో ఆమె సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు వదిలింది. వాటిని మీరూ చూడండి!
Manoj Kumar
శివాని రాజశేఖర్ టాలీవుడ్ కపుల్ జీవిత, రాజశేఖర్ దంపతుల పెద్ద కుమార్తె అని తెలిసిందే
అడివి శేష్ హీరోగా ‘2 స్టేట్స్’ మూవీతో శివాని పరిచయం అవాల్సి ఉన్నా అది ఆగిపోయింది
తేజ సజ్జా హీరోగా నటించిన ‘అద్భుతం’ మూవీతో శివాని హీరోయిన్‌గా పరిచయం అయింది
శివాని తమిళంలో ‘అన్బరివు’, ‘నింజాక్ నీతి’ అనే తమిళ సినిమాలు కూడా చేసింది
మిస్ ఇండియా పోటీల్లో పాల్గొనాల్సిన శివాని.. వ్యక్తిగత కారణాలతో దాని నుంచి తప్పుకుంది
వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నా.. శివాని సోషల్ మీడియాలో యాక్టివ్‌గానే ఉంటోంది
సోషల్ మీడియాలో శివాని రాజశేఖర్ అందాలను ఆరబోస్తూ తెగ హడావిడి చేస్తూ ఉంటోంది
తాజాగా శివాని రాజశేఖర్ షేర్ చేసిన హాట్ ఫొటోలు విపరీతంగా వైరల్ అయిపోతున్నాయి