Tap to Read ➤

ఆరంజ్‌ కలర్ డ్రెస్‌లో మెరిసిపోతున్న శివానీ రాజశేఖర్ స్టన్నింగ్ ఫోటోలు

తాజా ఫొటోషూట్ లో ఆరంజ్‌ కలర్ డ్రెస్‌లో ధరించి హాట్ లుక్ లో శివాని రాజశేఖర్ కనిపించింది.
Ram reddy
శివానీ రాజశేఖర్ ‘అద్భుతం’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.
ప్రస్తుతం పలు సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజీ గా ఉంటుంది
తమిళ్ లోనూ నటిస్తోంది శివానీ రాజశేఖర్
‘అహ నా పెళ్ళంట’ వెబ్ సిరీస్ తో ఆకట్టుకుంటోంది.
ఇటీవల ‘విద్య వాసుల అహం’ సినిమాలో నటించింది.
‘విద్య వాసుల అహం’ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది.
సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫోటోస్ ఆకట్టుకుంటుంది శివాని.