Tap to Read ➤

రాజశేఖర్ పెద్ద కూతురు శివానీ రాజశేఖర్ లేటెస్ట్ స్టన్నింగ్ స్టిల్స్

తెలుగు ఇండస్ట్రీలో వారసులు ఎక్కువగా ఉన్నారు కానీ వారసురాళ్లు తక్కువే. హీరో ఫ్యామిలీ నుంచి వచ్చినా ఎవరు పెద్దగా సక్సెస్ కాలేదు. తాజాగా రాజశేఖర్ పెద్ద కూతురు శివానీ రాజశేఖర్ ‘అద్భుతం’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.
శివాని 1996లో చెన్నైలో నటులు రాజశేఖర్, జీవిత దంపతులకు జన్మించింది.
శివానీ ఎంబీబీఎస్ పూర్తి చేసింది.
శేఖర్ కూతురిగా శివానీ రాజశేఖర్ అద్భుతం మూవీ తో హీరోయిన్ గా పరిచయం అయ్యింది.
శివాణి రాజశేఖర్ ఫిల్మోగ్రఫీ
డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు అనే మూవీ లో నటించింది
శివానీ రాజశేఖర్ లేటెస్ట్ స్టన్
శివానీ రాజశేఖర్ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది
శివానీ చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులున్నాయి.
శివాని రాజశేఖర్ లేటెస్ట్ స్టన్నింగ్ స్టిల్స్