Tap to Read ➤

శివాత్మిక రాజశేఖర్ అందాల హొయలు..పిక్స్ వైరల్

శివాత్మిక రాజశేఖర్ రీసెంట్ గా ఆమె పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
Ram reddy
శివాత్మిక రాజశేఖర్ దొరసాని సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది
బాక్సాఫీస్ వద్ద అనుకున్నంతగా సక్సెస్ కాకపోయినప్పటికీ నటనకు మాత్రం ఆ సినిమా ద్వారా మంచి గుర్తింపు లభించింది.
శివాత్మిక ప్రస్తుతం కృష్ణ వంశీ దర్శకత్వంలో వస్తున్న రంగ మార్తండలో నటిస్తున్నారు.
ఆమె తెలుగుతో పాటు పలు తమిళ సినిమాల్లోను నటిస్తున్నారు.
గ్లామరస్ ఫోటోషూట్స్ తో నెటిజన్లకు షాక్ ఇచ్చింది శివాత్మిక
వాత్మిక రాజశేఖర్ ఒక ఫ్యాషన్ డ్రెస్ లో లెగ్స్ అందాలను హైలెట్ చేస్తూ స్టిల్స్ ఇచ్చింది.
ఫొటోలు పోస్ట్ చేయగానే నిమిషాల్లోనే వైరల్ అయ్యాయి.