Tap to Read ➤

వయ్యారంగా శివాత్మిక రాజశేఖర్ అందాల జాతర.. ఘాటుగా పోజులు

ప్రముఖ హీరో రాజశేఖర్ కుమార్తెగా స్టార్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. తనదైన అందం, అభినయంతో విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుంది శివాత్మిక రాజశేఖర్. సోషల్ మీడియాలో హాట్ గా ఫొటోలను పెడుతూ ఘాటుగా ఫాలోయింగ్ ను పెంచుకుంటోంది.
Sanjiv Kumar Chetupelli
టాలీవుడ్ జంట జీవితా రాజశేఖర్ కుమార్తెగా శివాత్మిక 'దొరసాని' అనే సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది
ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ఈ చిత్రం అంతగా ఆకట్టుకోకున్న శివాత్మిక నటన, హావభావాలకు మాత్రం ప్రశంసలు దక్కాయి
టాలీవుడ్‌లోకి గ్రాండ్ ఎంట్రీని సొంతం చేసుకోలేకపోయిన శివాత్మిక రాజశేఖర్‌కు సినిమాలు మాత్రం బాగానే వస్తున్నాయి
టాలీవుడ్‌లోకి గ్రాండ్ ఎంట్రీని సొంతం చేసుకోలేకపోయిన శివాత్మిక రాజశేఖర్‌కు సినిమాలు మాత్రం బాగానే వస్తున్నాయి
అలాగే శివాత్మిక రాజశేఖర్ తమిళం, తెలుగు భాషల్లో రూపొందుతోన్న 'ఆకాశం' అనే సినిమాలోనూ నటిస్తోంది
దీంతోపాటు జీ 5లో ప్రసారం కానున్న రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న 'అహ నా పెళ్లంట' అనే వెబ్‌ సిరీస్‌లోనూ నటించింది
సినిమాలతో ఫుల్ బిజీగా ఉండే శివాత్మిక రాజశేఖర్ సోషల్ మీడియాలో హాట్ హాట్ గా ఫొటోలు పెడుతూ హైలెట్ అవుతుంది
గ్రీన్ కలర్ డ్రెస్ లో ఘాటుగా థైస్ అందాలు ప్రదర్శించడంతో ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి