Tap to Read ➤

టైట్ పొట్టి దుస్తుల్లో శివాత్మిక రాజశేఖర్.. రొమాంటిక్ గా పోజులు

ప్రముఖ హీరో రాజశేఖర్ కుమార్తెగా స్టార్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. తనదైన అందం, అభినయంతో విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుంది శివాత్మిక రాజశేఖర్. సోషల్ మీడియాలో పొట్టి దుస్తుల్లో రొమాంటిక్ లుక్స్ ఇస్తూ పాపులర్ అవుతోంది.
Sanjiv Kumar Chetupelli
జీవితా రాజశేఖర్ కుమార్తెగా తెలుగులోకి ఎంట్రీ
'దొరసాని' సినిమాతో హీరోయిన్‌గా పరిచయం
ఆనంద్ దేవరకొండ సరసన జోడి కట్టిన బ్యూటి
'దొరసాని'లో నటన, హావభావాలకు ప్రశంసలు
కృష్ణ వంశీ 'రంగమార్తండ'లో నటించే అవకాశం
ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణతోపాటు కీలక పాత్రలో ఛాన్స్
సోషల్ మీడియాలో గ్లామరస్ ఫొటోలతో అట్రాక్ట్
పొట్టి దుస్తుల్లో నన్ను వెనక్కి తీసుకెళ్లండని పోస్ట్
టైట్ వైట్ టాప్ అండ్ బ్లాక్ షార్ట్ లో రొమాంటిక్ పోజులు