Tap to Read ➤

చీర కట్టులో నడుమందాలతో హీటెక్కిస్తున్న శ్రద్ధా దాస్!

తాజాగా శ్రద్ధా దాస్‌ పోస్ట్ చేసిన ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. చీర కట్టులోనూ నడుము, నాభి అందాలను చూపిస్తూ పిచ్చెకిస్తున్నారు.
అల్లరి నరేష్ హీరోగా వచ్చిన 'సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం' సినిమాతో శ్రద్ధా దాస్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.
మొదటి సినిమాలోనే అందాలు ఆరబోసి అందరిని ఆకట్టుకున్నారు.
శ్రద్ధా దాస్ తెలుగులోనే కాకుండా హిందీ, తమిళం, బెంగాలీ, మలయాళ భాషలలో నటిస్తున్నారు.
శ్రద్దా దాస్ ఫిల్మోగ్రఫీ
గ్లామర్ హీరోయిన్‌గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్నారు.
ఫొటోస్
ఆర్య 2, డార్లింగ్, నాగవల్లి, గుంటూరు టాకీస్, పీఎస్‌వీ గరుడవేగ, ఏక్ మినీ కథ వంటి సినిమాలతో తెలుగులో మంచి గుర్తింపు సాధించారు.
సినిమాలు చేసినా చేయకపోయినా శ్రద్దా దాస్ సోషల్ మీడియా ఉంటారు.
శ్రద్ధా దాస్‌ సోషల్ మీడియాలో పోస్ట్ చేసే హాట్ ఫొటోస్ నిమిషాల్లోనే వైరల్ అవుతుంటాయి.