Tap to Read ➤

శ్రద్ధా దాస్ లేటెస్ట్ ఫోటోషూట్ .. శారీ ఫోటోస్ మైండ్ బ్లోయింగ్

సినిమాల్లో పెద్దగా కనిపించకపోయినా శ్రద్ధా దాస్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో మాత్రం ఎప్పుడు ఆన్‌లోనే ఉంటుంది. తన గ్లామర్‌ ఫోటోలను పంచుకుంటూ నెటిజన్లకి దగ్గరవుతూనే ఉంది. ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది
సిద్దు ఫ్రమ్ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది శ్రద్ధా దాస్
తెలుగు, తమిళ్, హిందీలో కలిపి దాదాపు 40 చిత్రాల్లో నటించింది.
ఆర్య2, డార్లింగ్, నాగవల్లి, పీఎస్‌వీ గరుడవేగ వంటి సినిమాలు చేసింది.
శ్రద్దా దాస్ ఫిల్మోగ్రఫీ
ఫోటోషూట్స్ లో ఇచ్చే హాట్ ఫోజులు తెచ్చి సోషల్ మీడియా ఖాతాలలో పెడుతూ అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేసేస్తుంది.
శ్రద్ధా దాస్ లేటెస్ట్ ఫొటోస్
తాజాగా శ్రద్దా దాస్ షేర్ చేసిన శారీ ఫోటోస్ మైండ్ బ్లోయింగ్ అనిపిస్తున్నాయి.
రెడ్ శారీలో శ్రద్దా గ్లామర్ తో పిచ్చెక్కిస్తోంది.
ఇటీవల కాలంలో శ్రద్ధా దాస్‌ ఎక్కువగా నడుము అందాలను, బొడ్డు అందాలను చూపిస్తూ పిచ్చెకిస్తుంది.
నెక్ ఓపెన్ టాప్ గా ఉండే బ్లౌజ్ లో క్లీవేజ్ అందాలు ఆరబోస్తూ మెస్మరైజ్ చేస్తోంది