Tap to Read ➤

హద్దు దాటిన శ్రద్ధా దాస్ బోల్డ్ షో.. అలా చూపిస్తూ ఘాటుగా!

సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన మోస్ట్ గ్లామరస్ బ్యూటి ప్రస్తుతం అర్థం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. సోషల మీడియాలో ఘాటైన అందాలతో నిత్యం బోల్డ్ షో చేస్తూ హైలెట్ అవుతోంది.
Sanjiv Kumar Chetupelli
ముంబై యూనివర్సిటీ నుంచి జర్నలిజంలో డిగ్రీ
సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం మూవీతో తెలుగులో ఎంట్రీ
అల్లు అర్జున్ ఆర్య 2లో శాంతి పాత్రతో మోస్ట్ పాపులర్
గోపిచంద్ మొగుడులో బికినీతో అందాల ఆరబోత
డార్లింగ్, నాగవల్లి, గరుడ వేగ, జిద్ సినిమాలతో అట్రాక్ట్
అర్థం చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు
సోషల్ మీడియాలో హాట్ ఫొటోషూట్ లు వైరల్
క్లీవేజ్ షోతో కనువిందు చేస్తున్న శ్రద్ధా దాస్