Tap to Read ➤

క్లీవేజ్ షోతో హద్దు దాటిన శ్రద్ధా దాస్.. ఫొటోలు వైరల్

అల్లు అర్జున్ ఆర్య 2 మూవీలో శాంతి పాత్రతో తెలుగులో పాపులర్ అయిన బ్యూటిఫుల్ శ్రద్ధా దాస్ సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో హల్ చల్ చేస్తోంది. తాజాగా ఘాటుగా తన క్లీవేజ్ అందాన్ని చూపిస్తున్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
Sanjiv Kumar Chetupelli
ముంబై యూనివర్సిటీ నుంచి జర్నలిజంలో డిగ్రీ పొందిన శ్రద్ధా దాస్
సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం మూవీతో తెలుగు తెరకు పరిచయం
అల్లు అర్జున్ ఆర్య 2 చిత్రంతో శాంతి పాత్రతో మోస్ట్ పాపులర్
గోపిచంద్ మొగుడు సినిమాలో బికినీతో రచ్చ చేసిన ముద్దుగుమ్మ
డార్లింగ్, నాగవల్లి, గరుడ వేగ, జిద్ సినిమాలతో అలరించిన శ్రద్ధా
ప్రస్తుతం అర్థం చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్న బ్యూటి
సోషల్ మీడియాలో హాట్ ఫొటోషూట్ లతో రెచ్చిపోతున్న భామ
బ్లూ కలర్ డ్రెస్ లో గోడకు నిల్చొని క్లీవేజ్ షో చేస్తున్న హాట్ బ్యూటి