తెలుగు బ్యూటీ గ్లామర్ షో.. అలా చూపిస్తూ పోజులు
జోష్ చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది శ్రేయా ధన్వంతరి. స్కామ్ 1992తో పాపులారిటీ సంపాదించుకున్న శ్రేయా సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో అట్రాక్ట్ చేస్తోంది. తాజాగా క్లీవేజ్ షో చేస్తూ ఫొటోలు వదిలింది.
Chetupelli Sanjivkumar