Tap to Read ➤

అర్దనగ్నంగా శ్రీయ సరన్.. అలా చీరతో ఘాటు పోజులు

ఇష్టం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై.. అనతికాలంలోనే అగ్ర హీరోలతో ఆడిపాడింది బ్యూటిఫుల్ శ్రీయ సరన్. వివాహ బంధంలోకి అడుగుపెట్టి మాతృమూర్తి తనాన్ని ఆస్వాదిస్తున్న శ్రియ సోషల్ మీడియాలో మాత్రం హాట్ గా అందాలు ప్రదర్శిస్తోంది.
Sanjiv Kumar Chetupelli
టీనేజ్‌లోనే మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీయ సరన్.. 'ఇష్టం' అనే సినిమాతో హీరోయిన్‌గా ప్రయాణం మొదలెట్టింది.
'సంతోషం' సినిమాతో కెరీర్‌లో మొదటి విజయాన్ని అందుకుంది. అనంతరం అగ్ర హీరోల సరసన హీరోయిన్ గా ఆడిపాడి అలరించింది.
దక్షిణాది భాషల్లో అనేక చిత్రాల్లో నటించి మెప్పించిన శ్రీయ సరన్ బాలీవుడ్ లోనూ తన సత్తా చాటింది.
కెరీర్ పరంగా ఫుల్ ఫామ్‌తో కనిపిస్తోన్న సమయంలోనే శ్రీయ సరన్.. ఆండ్రూ కోశ్చీవ్ అనే వ్యాపారవేత్తతో డేటింగ్ చేసింది.
చాలా కాలం డేటింగ్ తర్వాత 2018లో పెద్దల సమక్షంలో ఆండ్రూ కోశ్చీవ్ ను వివాహమాడింది.
మూడేళ్ల తర్వాత శ్రీయ ఓ బిడ్డకు తల్లినయ్యానని వెల్లడించి అభిమానులను ఆశ్చర్యపరిచింది.
ప్రస్తుతం నటన ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లో నటిస్తూ సోషల్ మీడియాలో మాత్రం హీట్ పెంచుతుంది.
తాజాగా అర్ధనగ్నంగా, జాకెట్ లేకుండా పెట్టిన శ్రీయ సరన్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.