శ్రీయ సరన్ అందాల ఆరబోత.. మత్తెక్కేలా చూస్తూ పోజులు
ఇటీవల బాలీవుడ్ లో దృశ్యం 2 సినిమాతో సూపర్ హిట్ కొట్టింది బ్యూటిఫుల్ శ్రీయ సరన్. సినిమాల సంగతి పక్కన పెడితే నిత్యం సోషల్ మీడియాలో బోల్డ్ ఫొటోలు, అందాలతో కనువిందు చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా వదిలిన పిక్స్ పై ఓ లుక్కేద్దామా.
Chetupelli Sanjivkumar