Tap to Read ➤

రెడ్‌ శారీలో శ్రియ సరన్ రొమాంటిక్ ఫొటోస్.. నెక్ట్స్ లెవల్

శ్రియా సరన్ నిత్యం రొమాంటిక్ ఫొటోస్ షేర్ చేస్తూ కుర్రకారు మతులు పోగొడుతున్నారు. తాజాగా రెడ్‌ శారీలో మరోసారి అందాల రచ్చ చేసింది శ్రియ.
Ram reddy
రెడ్‌ శారీలో శ్రియ అందాల రచ్చ నెక్ట్స్ లెవల్ అంటున్న నెటిజన్స్.
ఇష్టం' సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రియా అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగిపోయారు.
నువ్వే నువ్వే, ఠాగూర్, సంతోషం, నేనున్నాను, అర్జున్, బాలు, మనం, చత్రపతి లాంటి హిట్ సినిమాలు శ్రియా ఖాతాలో ఉన్నాయి.
దాదాపు ఇరవై సంవత్సరాలుగా టాలీవుడ్ లో తనదైన అందం నటనతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూనే ఉంది.
తల్లైన తర్వాత కూడా తన గ్లామర్ విషయంలో ఎలాంటి హద్దులు పెట్టుకోవడం లేదు.
తెలుగు తెరతో పాటు సౌత్ ఇండియా తెరలన్నింటినీ తన అందాలతో ఓ ఊపు ఊపేసిన శ్రియ
టాలీవుడ్ సీనియర్, యంగ్ స్టార్ హీరోలందరితో రొమాన్స్ చేసి సూపర్ డూపర్ హిట్స్ ఖాతాలో వేసుకుంది.