Tap to Read ➤

తల్లయిన తగ్గని శ్రీయ సరన్ గ్లామర్.. హద్దు లేకుండా బోల్డ్ షో

ఇష్టం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై.. అతి తక్కువ కాలంలోనే అగ్ర హీరోలతో ఆడిపాడింది బ్యూటిఫుల్ శ్రీయ సరన్. వివాహ బంధంలోకి అడుగుపెట్టి మాతృమూర్తి తనాన్ని ఆస్వాదిస్తున్న శ్రియ సోషల్ మీడియాలో మాత్రం హాట్ గా అందాలు ఆరబోస్తుంది.
Sanjiv Kumar Chetupelli
టీనేజ్‌లోనే మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ
'ఇష్టం' అనే సినిమాతో హీరోయిన్‌గా ప్రయాణం
'సంతోషం' సినిమాతో కెరీర్‌లో మొదటి విజయం
అగ్రహీరోలందరితో ఆడిపాడిన గ్లామర్ బ్యూటి
సౌత్ తో పాటు బాలీవుడ్ లో సత్తా చాటిన శ్రీయ సరన్
వ్యాపారవేత్త ఆండ్రూ కోశ్చీవ్ తో చాలకాలం డేటింగ్
2018లో పెళ్లి, మూడేళ్లకు పాపకు జన్మనిచ్చిన శ్రీయ
సోషల్ మీడియాలో క్లీవేజ్ షోతో శ్రీయ ఫొటోలు