Tap to Read ➤

సైమా 2022 అవార్డ్స్ కంప్లీట్ లిస్ట్

'సైమా'(సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) అవార్డుల పురస్కారం బెంగుళూరు వేదికగా సెప్టెంబర్ 10, 11న ఎంతో గ్రాండ్ గా జరిగింది. సైమా 2022 అవార్డ్స్ విజేతల లిస్ట్
Ram reddy
ఉత్తమ చిత్రం: పుష్ప: ది రైజ్ (మైత్రి మూవీ మేకర్స్)
ఉత్తమ దర్శకుడు: సుకుమార్ (పుష్ప: ది రైజ్)
ఉత్తమ నటుడు: అల్లు అర్జున్ (పుష్ప: ది రైజ్)
ఉత్తమ నటి: పూజా హెగ్డే(మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్)
ఉత్తమ సహాయ నటుడు: జగదీష్ ప్రతాప్ బండారి (పుష్ప: ది రైజ్)
ఉత్తమ సహాయ నటి: వరలక్ష్మి శరత్‌ కుమార్ (క్రాక్)
ఉత్తమ సంగీత దర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్ (పుష్ప: ది రైజ్)
ఉత్తమ సాహిత్యం: చంద్రబోస్ (శ్రీవల్లి – పుష్ప: ది రైజ్)
ఉత్తమ నేపథ్య గాయకుడు: రామ్ మిరియాల (చిట్టి - జాతి రత్నాలు)
ఉత్తమ నేపథ్య గాయని: గీతా మాధురి (జై బాలయ్య - అఖండ)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్ ఛాయిస్): నవీన్ పోలిశెట్టి (జాతి రత్నాలు)
ఉత్తమ తొలి నటుడు: పంజా వైష్ణవ్ తేజ్ (ఉప్పెన)
ఉత్తమ తొలి నటి: కృతి శెట్టి (ఉప్పెన)
ఉత్తమ నూతన దర్శకుడు: బుచ్చిబాబు సాన (ఉప్పెన)
ఉత్తమ తొలి నిర్మాత: సతీష్ వెగ్నేస (నాంది)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్: సి రామ్ ప్రసాద్ (అఖండ)
ఉత్తమ హాస్యనటుడు: సుదర్శన్ (ఏక్ మినీ కథ)