Tap to Read ➤

ఒక్క పాటకు సింగర్ కేకే రెమ్యునరేషన్ ఎంతంటే?

ఇండియాలో ఎక్కువగా బిజీగా ఉండే సింగర్స్ లో కేకే ఒకరు. ఇక అతను ఒక్క పాటకు ఎంత రెమ్యునరేషన్ తీసుకునేవారు అనే వివరాల్లోకి వెళితే.
సింగర్ కేకే (కృష్ణకుమార్ కున్నాత్) మంగళవారం గుండెపోటుతో కన్నుమూశారు
హిందీలో కూడా KK వందలాది పాటలను పాడారు
హిందీలో హిమేష్ రేష్మీయా సంగీతంలో పాడిన పాటలు హిట్ సాంగ్స్ గా నిలిచాయి
కేకే పాట పాడే ముందు ట్యూన్ తనకు నచ్చితేనే పాడడానికి ఒప్పుకునేవారు.
పెళ్లిళ్లలో కోటి రూపాయల ఇచ్చినా పాడనని కూడా గతంలో క్లారిటీ ఇచ్చాడు.
ఒక్క పాటకు కేకే 3 లక్షల నుంచి 4 లక్షల మధ్యలో రెమ్యునరేషన్ తీసుకున్నట్లు టాక్.
సింగర్ KK కంటెంట్ నచ్చితే చిన్న సినిమాలకు తక్కువ రెమ్యునరేషన్ కు కూడా పాడుతుంటాడు