Tap to Read ➤

కేకే తెలుగులో పాడిన సూపర్ హిట్ సాంగ్స్ ఇవే

హఠాన్మరణం పాలయిన కేకే తెలుగులో పాడిన అనేక పాటలు సూపర్ హిట్ అయ్యాయి.
ప్రేమ దేశం సినిమాలో ' కాలేజ్ స్టైలే, హలో డాక్టర్ హార్ట్ మిస్సాయే'
ఖుషి సినిమాలో ' ఏ మేరా జహా'
ఇంద్రలో 'దాయి దాయి దామ'
ఆర్యలో 'ఫీల్ మై లవ్'
ఆర్య 2లో "ఉప్పెనంత ఈ ప్రేమ'
నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ లో 'గుర్తుకొస్తున్నాయి'
ఘర్షణలో 'చెలియా చెలియా'
శంకర్‌దాదా ఎంబీబీఎస్ లో చైలా చైలా