Tap to Read ➤

సీతారామం ప్రీ రిలీజ్ ఈవెంట్‌..చీఫ్ గెస్ట్‌గా పాన్ ఇండియన్ స్టార్.

దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ కాంబోలో సీతారామం సినిమా ఆగస్ట్ 5న విడుదల కాబోతోంది. ఈ క్రమంలో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు.
Ram reddy
దుల్కర్ సల్మాన్ , మృణాల్ ఠాకూర్ , రష్మిక మందన , సుమంత్ కాంబోలో ఈ మూవీ తెరకెక్కింది.
ఈ చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా బుధవారం నాడు గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు.
వైజ‌యంతీ మూవీస్, స్వ‌ప్న సినిమాస్ బ్యాన‌ర్స్‌ లో నిర్మించారు
ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా ప్రభాస్ వచ్చాడు.
సినిమాలోని సాంగ్స్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి
‘సీతారామం’ చాలా ఒరిజినల్ కథ. రియల్లీ క్లాసిక్ మూవీ. చాలా అరుదైన కథ
ప్రకాష్ రాజ్, తరుణ్ భాస్కర్, మురళీ శర్మ, సుమంత్ , భూమిక ఇతర ముఖ్యపాత్రలలో నటించారు