Tap to Read ➤

చీరలో పరువాలు ఒలకబోసిన సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్

మృణాల్ ఠాకూర్ లేటెస్ట్ ఫోటో షూట్ స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Ram reddy
మహారాష్ట్రలోని ధూలే ఏరియాలో పుట్టిన మృణాల్ ఠాకూర్.. ముంబైలోనే తన స్కూలింగ్, కాలేజీ పూర్తిచేసింది.
హిందీలో సీరియల్స్‌తో తన కెరీర్‌ను ప్రారంభించిన మృణాల్.. మెల్లగా మరాఠీ చిత్రాలతో వెండితెరపై హీరోయిన్‌గా మారింది.
2018లో ‘లవ్ సోనియా’ అనే సినిమాతో బాలీవుడ్ లో డెబ్యూ చేసింది మృణాల్.
తెలుగులో ‘సీతారామం’ సినిమాలో అవకాశం అందుకొని, సీత పాత్రలో తన నటనతో అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది.
తెలుగుతో పాటు తమిళ, మలయాళం భాషలలో విడుదలైన ఈ సీతారామం మూవీ.. అన్నిచోట్లా ఫుల్ పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది.
అందాల సుందరి సౌందర్యానికి తెలుగు కుర్రకారు ఫిదా అయ్యారు
భామకు చెందిన కొన్ని పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.