Tap to Read ➤

Sita Ramam Collections:సీతా రామం ఫస్ట్ డే కలెక్షన్స్... డీసెంట్ వసూళ్ల

హిందూ అబ్బాయి, ముస్లిం అమ్మాయి ప్రేమ కథగా, మిలిటరీ నేపథ్యంగా దేశభక్తిని మిళితం చేసి రూపొందించిన సినిమా సీతా రామం. ఫస్ట్ డే డీసెంట్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా మొదటి రోజు మంచి వసూళ్లనే రాబట్టింది.
Ram reddy
నైజాం లో - రూ. 54 లక్షలు.. సీడెడ్ లో - రూ. 16 లక్షలు.
ఉత్తరాంధ్ర - రూ. 21 లక్షలు.. ఈస్ట్ గోదావరి - రూ. 15 లక్షలు.
వెస్ట్ గోదావరి - రూ. 8 లక్షలు గుంటూరు - రూ. 15 లక్షలు..
కృష్ణ - రూ. 13 లక్షలు.. నెల్లూరు - రూ. 8 లక్షలు..
ఆంధ్ర ప్రదేశ్ + తెలంగాణ కలిపి రూ. 1.50 కోట్లు..
కర్ణాటక + రెస్టాఫ్ భారత్ - రూ. 15 లక్షలు.. ఓవర్సీస్‌లో రూ. 1.05 కోట్లు..
ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 3.05 కోట్లు షేర్ (రూ. 5.60 కోట్లు గ్రాస్) రాబట్టింది.