Tap to Read ➤

సీతారామం ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్.. ఎంత రాబట్టాలంటే..!

హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, మరాఠీ భామ మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ‘సీతా రామం’ సినిమా ఆగస్టు 5న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రి రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ వివరాలు ఏంటో ఓ సారి చూద్దాం.
Ram reddy
నైజాం రూ. 5 కోట్లు
సీడెడ్ (రాయలసీమ) రూ. 2 కోట్లు
ఆంధ్రాలో 7 కోట్ల
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో :14 కోట్ల
కర్నాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలుపుకొని: 70 లక్షలు
ఓవర్సీస్ రూ. 2.5 కోట్లు... ఇతర భాషాల్లో 1.50 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్లు 18.70 కోట్లు.. అదే బ్రేక్ ఈవెన్ రావాలంటే.. రూ. 19.50 కోట్లు రాబట్టాలి.