Tap to Read ➤

సీతా రామంలో అలా.. రియల్‌ లైఫ్‌లో హాట్‌గా.. మృణాల్ అందాల ఆరబోత చూస్తే!

‘సీతా రామం’ అనే ఒకే ఒక్క సినిమాతో కుర్రాళ్లందరినీ తన వైపు తిప్పుకున్న బ్యూటీ మృణాల్ ఠాకూర్. తాజాగా ఈమె సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు వదిలింది. వాటిని మీరూ చూడండి!
Manoj Kumar
మృణాల్ ఠాకూర్ సీరియల్ నటిగానే తన యాక్టింగ్ కెరీర్‌ను మొదలు పెట్టుకుంది
‘విట్టి దండు’ అనే మరాఠీ చిత్రంతో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా ఎంటరైంది
బాలీవుడ్‌లో వరుసగా సినిమాలు, ఆల్బ‌మ్‌లు, వెబ్ సిరీస్‌లు చేసి ఫేమస్ అయింది
మృణాల్ ఠాకూర్ ‘సీతా రామం’ మూవీతో తెలుగులోకి హీరోయిన్‌గా వచ్చేసింది
‘సీతా రామం’ మూవీతో తెలుగు వాళ్లను ఫిదా చేసి.. మరింత పాపులర్ అయింది
మృణాల్ ఠాకూర్ చాలా కాలం నుంచే సోషల్ మీడియాలో యాక్టివ్‌గానే ఉంటోంది
సోషల్ మీడియాలో మృణాల్ ఠాకూర్ అందాలను ఆరబోస్తూ తెగ హడావిడి చేస్తుంది
తాజాగా మృణాల్ ఠాకూర్ షేర్ చేసిన హాట్ ఫొటోలు విపరీతంగా వైరల్ అయ్యాయి