Tap to Read ➤

సీతారామం హిందీలో ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

హను రాఘవపూడి దర్శకత్వంలో తెరపైకి వచ్చిన సీతారామం సినిమా హిందీలో కూడా మంచి కలెక్షన్స్ అందుకుంది. ఆ వివరాల్లోకి వెళితే..
Prashanth M
ఫస్ట్ వీక్ 4.2 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్
రెండో వారంలో 1.3 కోట్ల నెట్ కలెక్షన్స్
మూడో వారం మొత్తం మీద మరో కోటి
మూడు వారాలకు 6.6 కోట్ల నెట్ కలెక్షన్స్
మొత్తంగా 7.5 కోట్ల గ్రాస్
షేర్ టోటల్ గా… 3.10 కోట్లు
అన్ని భాషల్లో 45 కోట్ల షేర్, 95 కోట్ల గ్రాస్ కలెక్షన్స్