Tap to Read ➤

నడుము సొగసుతో మతి పోగొడుతున్నశోభిత దూళిపాళ

శోభిత సోషల్ మీడియాలో అందాల ఆరబోత చేస్తూ నెటిజన్స్ ను ఆకట్టుకుంటూ ఉంది.
Ram reddy
నడుము అందాలను చూపిస్తూ అలా వంగి కవ్వించేలా చూస్తున్న ముద్దుగుమ్మ
శోభిత క్లీవేజ్ అందాలు ఎంత పొగిడినా తక్కువే.
హిందీ సినిమాల్లో నటించి అక్కడ సక్సెస్ లను దక్కించుకుని తెలుగు లో ఎంట్రీ ఇచ్చింది
గూఢచారి చిత్రంతో శోభిత మంచి గుర్తింపు దక్కించుకుంది.
శోభిత నార్త్ బ్యూటీలని మించేలా గ్లామర్ షోలో రెచ్చిపోతోంది.
తెలుగులో మాత్రమే కాకుండా హిందీ, తమిళ భాషల్లో కూడా నటిస్తోంది
నాగ చైతన్య తో ప్రేమలో ఉందని పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి.