Tap to Read ➤

ర‌ణ్‌బీర్ కపూర్ 'బ్రహ్మాస్త్ర' ట్రైలర్ మీద నెటిజెన్లు సెటైర్లు.. !

ర‌ణ్‌బీర్ కపూర్ 'బ్రహ్మాస్త్ర' ట్రైలర్ మీద సోషల్ మీడియాలో విపరీతంగా సెటైర్లు పడుతున్నాయి. అటు హిందీలో... ఇటు తెలుగులో... ఎటు చూసినా 'బ్రహ్మస్త్ర' మీద సెటైర్లు విపరీతంగా పడుతున్నాయి.
ర‌ణ్‌బీర్ కపూర్ , ఆలియా భట్ జంటగా నటించిన సినిమా 'బ్రహ్మాస్త్ర' ట్రైలర్ విడుదల చేశారు
ట్రైలర్‌లో గ్రాఫిక్స్ సీరియల్ గ్రాఫిక్స్ తరహాలో ఉన్నాయని కామెంట్ చేస్తున్నారు.
నార్త్ ఆడియన్స్ ని సైతం పూర్తి స్థాయిలో మెప్పించలేదని అధిక శాతం కామెంట్స్ స్పష్టం చేస్తున్నాయి.
'బ్రహ్మాస్త్ర' ట్రైలర్
హిందుత్వ వాదులకు మాత్రం ఒక్క విషయం నచ్చలేదు. అది ఏంటంటే... చెప్పులు వేసుకుని ర‌ణ్‌బీర్ కపూర్ గుడికి వెళ్లడం!
'బ్రహ్మాస్త్ర'ను అక్కినేని నాగార్జున హీరోగా నటించిన 'డమరుకం'కు హిందీ వెర్షన్ అంటున్నారు.
ఇంకొందరు చిరంజీవి 'అంజి' సినిమా గుర్తొచ్చిందని ట్వీట్లు చేస్తున్నారు.
విజువల్స్, గ్రాఫిక్స్ ఆశించిన స్థాయిలో లేవని నెటిజెన్లు ఓపెన్ గానే కామెంట్ చేస్తున్నారు.