Tap to Read ➤

సోనమ్ కపూర్ బేబీ బంప్ ఫోటోషూట్ వైరల్

సోనమ్ కపూర్ త్వరలోనే పండంటి బిడ్డకు జన్మనిచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో గర్బవతిగా ఉన్న ఆమె ఇటీవల నిర్వహించిన బేబీ బంప్ ఫోటోషూట్ వైరల్‌గా మారింది.
బేబీ బంప్ ఫోటోషూట్‌తో  సోనమ్ కపూర్
గర్బాన్ని చూపిస్తూ ఫోటోకు ఫోజిచ్చిన సోనమ్ కపూర్
అందాలను ఆరబోస్తున్న సోనమ్ కపూర్
భర్త  ప్రేమలో తడిసి ముద్దవుతున్న సోనమ్ కపూర్
ఫోటోషూట్‌లో హాట్ హాట్‌గా సోనమ్ కపూర్
సోనమ్ కపూర్ గ్లామర్ ట్రీట్
భరతో సోమ్ కపూర్