Tap to Read ➤

దసరా ఫెస్టివల్ కు రాబోతున్న ఆసక్తికరమైన సినిమాలు

ఇక ఈ దసరా సమయంలో కూడా మరికొన్ని డిఫరెంట్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేయబోతున్నాయి. కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా కోలీవుడ్ బాలీవుడ్ లో కూడా విభిన్నమైన సినిమాలు భారీ స్థాయిలో విడుదల కాబోతున్నాయి.
Prashanth M
విక్రమ్ వేద - సెప్టెంబర్ 30
కార్తికేయ 2 - అక్టోబర్ 5 ఓటీటీ రిలీజ్
నాగార్జున ది ఘోస్ట్ - అక్టోబర్ 5
చిరంజీవి గాడ్ ఫాదర్ - అక్టోబర్ 5
స్వాతిముత్యం - అక్టోబర్ 5
మణిరత్నం పాన్నియిన్ సెల్వన్ 1 - సెప్టెంబర్ 30
సెప్టెంబర్ 29 - 'నేనే వస్తున్నా'