Tap to Read ➤

పాన్ ఇండియా ఇమేజ్ ను సొంతం చేసుకున్న సౌత్ స్టార్లు వీళ్ళే

పాన్ ఇండియా సినిమాలు/ వెబ్ సిరీస్ లు మొదలయ్యాయి. నార్త్ లో అంటే నేషనల్ వైడ్ క్రేజ్ సంపాదించుకుని సౌత్ స్థాయిని పెంచిన సౌత్ స్టార్ల లిస్ట్.
ఈయన సినిమా అంటే నేషనల్ వైడ్ క్రేజ్ నెలకొంది. ‘ఆర్.ఆర్.ఆర్’ రిజల్ట్ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పుకోవాలి.
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ టేకింగ్ అంటే బాలీవుడ్ జనాలకి చాలా ఇష్టం.బాలీవుడ్ నటీనటులు శంకర్ సినిమాల్లో నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు.
బాహుబలి తో ప్రభాస్ నేషనల్ వైడ్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. సాహో కూడా అక్కడ సూపర్ హిట్ అయ్యింది. దానికి ప్రధాన కారణం అక్కడ ప్రభాస్ కు ఏర్పడిన క్రేజ్ వల్లనే అని చెప్పాలి.
పుష్ప తో నేషనల్ వైడ్ ఫేమస్ అయిపోయాడు బన్నీ. ఈ మూవీ బాలీవుడ్లో సూపర్ హిట్ అవ్వడంతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు.
RRR లోని కొమరం భీమ్ పాత్రకి నేషనల్ వైడ్ మంచి గుర్తింపు లభించింది. కొమరం భీముడో పాటలో ఎన్టీఆర్ నటనకి వందకి వంద మార్కులు పడిపోయాయి.
RRR లోని కొమరం భీమ్ పాత్రకి నేషనల్ వైడ్ మంచి గుర్తింపు లభించింది. కొమరం భీముడో పాటలో ఎన్టీఆర్ నటనకి వందకి వంద మార్కులు పడిపోయాయి.
కె.జి.ఎఫ్ చిత్రంతో నేషనల్ స్టార్ అయిపోయాడు యష్. ఇప్పుడు కె.జి.ఎఫ్2 పై కూడా అక్కడ భారీ అంచనాలు నెలకొన్నాయి.
నేషనల్ వైడ్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. హిందీ సినిమాల్లో కూడా నటించి మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు. హాలీవుడ్ ను సైతం వదిలిపెట్టడం లేదు.
ది ఫ్యామిలీ మెన్2, పుష్ప లోని ‘ఉ అంటావా ఉఊ అంటావా’ ఐటెం సాంగ్ తో నేషనల్ వైడ్ ట్రెండ్ అయ్యింది సమంత.
నేషనల్ క్రష్.. ఈ ఒక్క పదం చాలు కదా ఈమె క్రేజ్ గురించి చెప్పడానికి. ‘పుష్ప’ మూవీ ఈమె ఇమేజ్ ను అక్కడ మరింత పెంచిందనే చెప్పాలి.
‘అర్జున్ రెడ్డి’ తోనే ఇతనికి నేషనల్ వైడ్ గుర్తింపు లభించింది. ఇప్పుడు ‘లైగర్’ ‘జన గణ మన’ అనే రెండు పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు.
అందరికంటే ముందే నేషనల్ వైడ్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు రానా. ఇతని సినిమాలకి నార్త్ లో ఉండే డిమాండ్ ఏంటన్నది అందరికీ తెలిసిందే.
‘ది ఫ్యామిలీ మెన్’ (సిరీస్) తో ఈమె నేషనల్ వైడ్ క్రేజ్ ను సంపాదించుకుంది.