Tap to Read ➤

బాయ్ ఫ్రెండ్ తో బిగ్ బాస్ బ్యూటి నేహా చౌదరి పెళ్లి!

సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా కెరీర్ స్టార్ట్ చేసి ఇటీవల బిగ్ బాస్ తెలుగు 6తో గుర్తింపు పొందిన స్పోర్ట్స్ యాంకర్ నేహా చౌదరి. పెళ్లి క్యాన్సిల్ చేసుకుని బిగ్ బాస్ లోకి అడుగు పెట్టి.. వెంటనే ఎలిమినేట్ అయిన నేహా త్వరలో పెళ్లిపీటలు ఎక్కనుంది.
Sanjiv Kumar Chetupelli
సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేసిన నేహా చౌదరి
మహా న్యూస్ లో యాంకర్ గా కెరీర్ ప్రారంభం
2020-21లో ఐపీఎల్ కు యాంకర్ గా పాపులర్
జిమ్నాస్టిక్ లో అనేక జాతీయ అవార్డులు
బిగ్ బాస్ 6లో అడుగుపెట్టి, వెంటనే ఎలిమినేట్
అనిల్ అనే వ్యక్తిని వివాహమాడనున్న నేహా
యూట్యూబ్ ఛానెల్ వీడియోలో ప్రకటన
ఇంజినీరింగ్ కాలేజ్ లో క్లాస్ మేట్ అని వెల్లడి