Tap to Read ➤

బంపర్ ఆఫర్ కొట్టేసిన శ్రీలీల.. బడా హీరో మూవీలో ఛాన్స్

పెళ్లి సందD సినిమాతో ఎంట్రీ ఇచ్చి క్రేజీ హీరోయిన్ అనిపించుకున్న శ్రీలీలకు మరింత క్రేజీ ఆఫర్ లభించింది.
హీరోయిన్ శ్రీలీల పెళ్లిసంద-డి సినిమాతో తెలుగు వారందరికీ సుపరిచితం అయ్యింది.
శ్రీ లీల ప్రస్తుతం మాస్ రాజా రవితేజతో కలిసి ధమాకా చిత్రంలో కథానాయికగా నటిస్తోంది.
శ్రీ లీల బాలకృష్ణ సినిమాలో కూడా నటించే అవకాశం దక్కించుకుందని టాక్.
ఎఫ్ 3 తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వం వహించనున్న బాలయ్య చిత్రానికి శ్రీ లీల సైన్ చేసింది.
సినిమాలో ఆమె బాలయ్య కూతురిగా కనిపించనుందని ప్రచారం జరుగుతోంది.
ఈ సినిమా కోసం బొద్దుగా ఉన్న ఆమె జీరో సైజ్ కు చేరిందట.
బాలయ్య 50 ఏళ్ల పెద్దమనిషిగా ఆయనకు కూతురిగా శ్రీలీల కనిపించనుందని తెలుస్తోంది.
రెండో సినిమాకే రవితేజ, ఆ వెంటనే బాలకృష్ణతో లక్కీ ఛాన్స్ కొట్టేసింది శ్రీ లీల.