Tap to Read ➤

వైరల్ అవుతున్న శ్రీ లీల లేటెస్ట్ స్టన్నింగ్ ఫొటోస్

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన లేటెస్ట్ చిత్రం పెళ్లి సందD. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన శ్రీలీల ఒకే సినిమాతో మంచి పాపులారిటీని తెచ్చుకున్నారు. ప్రస్తుతం శ్రీలీల రవితేజ సరసన రామారావు ఆన్ డ్యూటీలో నటిస్తున్నారు.
టాలీవుడ్ లో కొత్త హీరోయిన్ ఎంట్రీ ఇచ్చిందంటే చాలు అందరి దృష్టి అటువైపే ఉంటుంది
పెళ్లి సందD సినిమాలో నటించినందుకు శ్రీలీలకు మంచి పేరొచ్చింది.
చూడడానికి అందంగా కనిపించడంతో పాటు నటన, డాన్స్ లలో అదరగొట్టింది పెళ్లి సందD సినిమాతో.
సోషల్ మీడియాలో వైరల్ ఫోటోలు.
హీరోయిన్‌గా శ్రీలీలకు వరుస ఆఫర్స్ వస్తున్నాయి.
రవి తేజ హీరోగా త్రినాద్ రావ్ నక్కిన దర్శకత్వంలో వస్తున్న ధమాకా సినిమాలో హీరోయిన్ గా
వైష్ణవ్ తేజ్ తో ఓ సినిమా.. అలాగే నవీన్ పోలిశెట్టి తో ఓ సినిమా చేస్తుందట.
శ్రీలీల కోసం కుర్ర హీరోలు క్యూ కడుతున్నారట.