Tap to Read ➤

రెడ్ శారీలో నడుమందాలు చూపిస్తోన్న శ్రీముఖి.. స్టిల్స్ వైరల్

బీచ్‌లో రోజూ హాట్ ఫోటోలు దిగుతూ అభిమానులకు అందాల ట్రీట్ అందిస్తోంది శ్రీముఖి. తాజాగా రెడ్ శారీలో నడుమందాలను ప్రదర్శిస్తూ కనువిందు చేసింది ఈ బ్యూటీ.
Ram reddy
హాట్ బ్యూటీ శ్రీముఖి ప్రస్తుతం వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తోంది.
యాంకర్ శ్రీముఖి తన అందాలతో కుర్రకారుకు నిద్రలేకుండో చేస్తోంది.
తాజాగా ఎరుపు రంగు చీరలో మెరిసిన ఈ బ్యూటీ ఆ ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.
స్టిల్స్ వైరల్
రెడ్ కలర్ చీరలో నాభి అందాలు కనిపించేలా అందాల ప్రదర్శన చేసింది.
ఈ ఫొటోల్లో శ్రీముఖి ఎంతో హాట్‌గా కనిపిస్తోంది.
ఎరుపు రంగు చీరలో వయ్యారంగా నిల్చుని కెమెరాకు ఫోజిచ్చిన శ్రీముఖి
రెగ్యులర్ గా తన హాట్ డోస్ దట్టిస్తూ సోషల్ మీడియాలో హంగామా చేస్తోంది ఈ అందాల భామ.