Tap to Read ➤

శ్రీరామ నవమి సందర్భంగా కొత్త సినిమాలు, కొత్త పోస్టర్ల

పండగొస్తే చాలు కొత్త సినిమాలకు మంచి ఛాన్స్ దొరికినట్టే.. సరికొత్త అప్ డేట్స్ తో ఆరోజంతా సందడి చేస్తుంటాయి అప్ కమింగ్ మూవీ. ఇక ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా రిలీజ్ అయిన్ పోస్టర్లు.. అప్ డేట్స్ గురించి ఓ లుక్కేద్దాం..
శ్రీ రామ నవమి సందర్భంగా పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న 'హరి హర వీరమల్లు' యూనిట్ స్పెషల్ సర్‌ప్రైజ్ ఇచ్చింది.
శ్రీరామ నవమి సందర్భంగా మాస్ మహారాజ్ రవితేజ రామారావ్ ఆన్ డ్యూటీ నుంచి స్పెషల్ సాంగ్ రిలీజ్ చేశారు.
అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో వస్తున్న సిమిమా బటర్ ఫ్లై మూవీ నుంచి శ్రీ రామ నవమి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టర్ ను రిలీజ్ చేవారు టీమ్.
కమెడీ హీరో.. బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సినిమా మిస్టర్ బెగ్గర్.
అల్లు అరవింద్ సమర్పణలో,బన్నీ వాసు నిర్మిస్తున్న వినరో భాగ్యము విష్ణుకథ నుంచి డిఫరెంట్ పోస్టర్ ను రిలీజ్ చేశారు
రోజు శ్రీరామ నవమి సందర్భంగా ఈ చిత్రానికి సీతా రామం అనే టైటిల్ ను ప్రకటించారు.
శ్రీరామ నవమి సందర్భంగా కొత్త సినిమాని ఇంట్రెస్టింగ్ టైటిల్ తో అనౌన్స్ చేశారు. ఆ సినిమానే “ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం”.