Tap to Read ➤

రాజమౌళి కెరీర్ లో టాప్ 7 రికార్డులు

దర్శకధీరుడు రాజమౌళి స్టార్ హీరోల కంటే హై రేంజ్ లో డిమాండ్ ఉన్న దర్శకుడు. ఆయన పేరు మీద ఉన్న అతిపెద్ద రికార్డులు ఇవే..
Prashanth M
ఫస్ట్ డే కలెక్షన్స్ RRR 135 కోట్లు ( 2022 )
వీకె౦డ్ కలెక్షన్స్ 281.17 కోట్లు ( RRR ) ( 2022 )
175 డేస్ సె౦టర్స్ 55 సె౦టర్స్ ( సి౦హాద్రి ) ( 2003 )
100 డేస్ సె౦టర్స్— 223 సె౦టర్స్ ( మగధీర ) ( 2009 )
టోటల్ వరల్డ్ వైడ్ షేర్  860 కోట్లు+ ( బాహుబలి 2 ) ( 2017 )
50 డేస్ సె౦టర్స్ 400 సె౦టర్స్ ( యమదొంగ) ( 2007 )
ఫస్ట్ వీక్ కలెక్షన్స్ 392.85 కోట్లు ( RRR ) ( 2022 )