Tap to Read ➤

భవిష్యత్తులో రాజమౌళి నుంచి రాబోయే కాంబినేషన్స్

దర్శకధీరుడు రాజమౌళి నుంచి భవిష్యత్తులో మరింత పెద్ద సినిమాలు రానున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..
Prashanth M
మహేష్ బాబుతో ఆఫ్రికా అడవుల నేపథ్యంలో పాన్ వరల్డ్ సినిమా రానుంది.
RRR సక్సెస్ తరువాత మళ్ళీ సీక్వెల్ పై చర్చలు స్టార్ట్ అయ్యాయని చెప్పారు.
అల్లు అర్జున్ తో కూడా రాజమౌళి ఫ్యూచర్ లో సినిమా చేయనున్నాడు.
బాహుబలి ప్రభాస్ తో కూడా కొన్ని కథలను అనుకున్నట్లు గతంలోనే క్లారిటీ ఇచ్చారు.
మహాభారతం తప్పకుండా చేస్తానని క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. అది బిగ్గెస్ట్ మల్టీస్టారర్ కానుంది.
అలాగే ఈగ సీక్వెల్ కూడా ఉంటుందని అప్పట్లో ఒక టాక్ అయితే వచ్చింది.
ఒక్కో సినిమాకు రెండేళ్ళ సమయం తీసుకుంటున్న రాజమౌళి మరి చర్చల దశలో ఉన్న సినిమాలను పూర్తి చేసేవరకు ఎంత టైమ్ పడుతుందో చూడాలి.