Tap to Read ➤

SSMB 28 బిజినెస్.. మహేష్, త్రివిక్రమ్ రికార్డ్!

మహేష్ బాబు - త్రివిక్రమ్ కలయికలో తెరపైకి రానున్న SSMB 28 బిజినెస్ లెక్కలపై అంచనాలు మామూలుగా లేవు. ఇండస్ట్రీ టాక్ ప్రకారం ఈ సినిమా ఎంత బిజినెస్ చేయవచ్చు అలాగే నిర్మాతలు ఎంత కోట్ చేస్తున్నారు అనే వివరాల్లోకి వెళితే..
Prashanth M
ఓవర్సీస్ రైట్స్ రూ.23 కోట్లు
నైజాం హక్కులు రూ.45 కోట్లు
సీడెడ్ రూ.20 కోట్లు
ఆంధ్రప్రదేశ్ రూ.50 కోట్లు
హిందీ వెర్షన్ డబ్బింగ్ - రూ.30 కోట్లు
నాన్ థియేట్రికల్ రూ.100 కోట్లు
టోటల్ బిజినెస్ రూ. 280 కోట్లు