Tap to Read ➤

మాళవిక మోహన్ స్టన్నింగ్ ఫిగర్ తో బోల్డ్ గా ఎక్స్ పోజింగ్ ..పిక్స్ వైరల

కోలీవుడ్ యంగ్ బ్యూటీ మాళవిక మోహన్ తన గ్లామర్ షోతో కుర్రకారులకు మతులు పోగొట్టేలా చేస్తోంది. తాజాగా కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
Ram reddy
గ్లామర్ డోస్ పెంచుతున్న మాళవిక మోహన్ బోల్డ్ నెస్కు కేరాఫ్ అడ్రస్ గా మారిపోతుంది.
మలయాళ, హిందీ సినిమాలలో సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన మోహనన్ కుమార్తె ఈ మాళవిక మోహనన్.
మాళవిక మోహనన్ 2013లో 'పెట్టం పోలె' మలయాళీ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.
సూపర్ స్టార్ రజనీకాంత్ 'పేట' సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది
యంగ్ బ్యూటీ మాళవిక మోహనన్ సౌత్ లో మంచి అవకాశాలతో దూసుకుపోతోంది.
మాళవిక మోహన్ సోషల్ మీడియాలో చురుగ్గా షేర్ చేస్తూ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది
స్టన్నింగ్ ఫిగర్‌తో హాట్ ఫోటో షూట్‌లు చేస్తూ ట్రెండింగ్ అవుతున్నారు మాళవిక మోహనన్..