Tap to Read ➤

ప్రస్తుతం థమన్ చేతిలో ఉన్న టాప్ సినిమాలెన్నో తెలుసా..!

ప్రస్తుతం ఉన్న సంగీత దర్శకులలో తమన్ పేరు ముందే ఉంటుంది. వరుస సూపర్ హిట్ సినిమాలని అందుకున్న థమన్ చేతిలో ఇప్పుడు బోలెడు బడా ప్రాజెక్టులు ఉన్నాయి.
సర్కారు వారి పాట
ఏజెంట్‌
థాంక్యూ
మహేష్-త్రివిక్రమ్ సినిమా థమన్ స్వరాలు సమకూర్చుతున్నారు.
NBK 107
RC 15
ఎన్టీఆర్‌ 30
గాడ్ ఫాదర్