Tap to Read ➤

గాలోడు టోటల్ కలెక్షన్స్.. సుధీర్ ఊరమాస్.. అన్ని కోట్ల లాభాలతో రికార్డ్

యంగ్ సెన్సేషన్ సుడిగాలి సుధీర్ నటించిన తాజా చిత్రమే ‘గాలోడు’. ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ టోటల్ బాక్సాఫీస్ రిపోర్టుపై ఓ లుక్కేద్దాం పదండి!
Pichuka Manoj Kumar
సుడిగాలి సుధీర్ హీరోగా రాజశేఖర్ రెడ్డి పులిచెర్ల తెరకెక్కించిన మాస్ ఎంటర్‌టైనర్ మూవీనే ‘గాలోడు’
సుడిగాలి సుధీర్ నటించిన ‘గాలోడు’ మూవీ ఎన్నో అంచనాల నడుమ నవంబర్ 18న విడుదలైంది
సుధీర్ నటించిన ‘గాలోడు’ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా టోటల్‌గా రూ. 2.75 కోట్లు బిజినెస్‌ జరిగింది
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి సుధీర్ ‘గాలోడు’ సినిమా రూ. 5.25 కోట్లు షేర్‌‌ను వసూలు చేసింది
గాలోడు సినిమాకు కర్నాటక, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లలో కలిపి రూ. 10 లక్షలు వసూలు అయ్యాయి
సుడిగాలి సుధీర్ ‘గాలోడు’ మూవీ ముగింపు సమయానికి మొత్తంగా రూ. 5.35 కోట్లు షేర్‌ను రాబట్టింది
సుధీర్ నటించిన ‘గాలోడు’ చిత్రానికి ఓవరాల్‌గా రూ. రూ. 2.35 కోట్లు లాభాలు కూడా సొంతమయ్యాయి
సుడిగాలి సుధీర్ ‘గాలోడు’ మూవీ ద్వారా కెరీర్‌లోనే మొట్ట మొదటి హిట్‌ను అందుకుని సత్తా చాటాడు