Tap to Read ➤

జ‌య‌మ్మ పంచాయ‌తీ మూవీ రివ్యూ..

సుమ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన జయమ్మ పంచాయితీ సినిమా నేడు మే 6 విడుదలైంది.
జయమ్మ పంచాయితీ కథ , శ్రీకాకుళంలో నివసించే జయమ్మ తన భర్త మరియు పిల్లలతో సాగే మ‌హిళ జీవిత నేప‌థ్యంలో సాగుతుంది.
కామెడీ సన్నివేశాలు, గ్రామీణ భావోద్వేగాలు బాగా వర్కవుట్ అయ్యాయి.
జయమ్మ పంచాయితీ సినిమా ఒక్క జయమ్మ జీవితానికి సంబంధించినది మాత్రమే కాదు, కులం గురించి, పెద్దల పరువు గురుంచి చాల డీసెంట్ గా చెప్పాడు.
జయమ్మ పంచాయితీకి బలమైన సంఘర్షణ లేదు,అయితే అది తన భర్త అనారోగ్యంతో ముడిపడి ఉన్న సంఘర్షణ చాలా సింపుల్‌గా అనిపిస్తుంది.
సుమ ఆకట్టుకునే సహజమైన నటనతో జయమ్మను ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు.
అనుష్ కుమార్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది, సంగీత దర్శకుడు M.M కీరవాణి సినిమా యొక్క ప్రధాన హైలైట్‌లలో ఒకటి
జయమ్మ పంచాయితి ఒక్కసారి చూసే సినిమా, జీరో అంచనాలతో వెళ్లండి మీరు జయమ్మ పంచాయితీ సినిమా ఇష్టపడతారు.