Tap to Read ➤

2023 సమ్మర్ లో రిలీజ్ కాబోతున్న టాప్ సౌత్ సినిమాలు

2023 సమ్మర్ ను టార్గెట్ చేస్తూ కొన్ని సినిమాలు భారీ స్థాయిలో విడుదల కాబోతున్నాయి. ఆ టాప్ సినిమాల వివరాల్లోకి వెళితే..
Prashanth M
రాఘవ లారెన్స్ రుద్రుడు - ఏప్రిల్ 14 న రాబోతోంది.
రజనీకాంత్ జైలర్ - ఏప్రిల్ 14 - అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
రవితేజ రావణాసుర - ఏప్రిల్ 7న రాబోతొంది.
పొన్నియిన్ సెల్వన్ 2 - ఏప్రిల్ 28 - త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.
హరిహర వీరమల్లు - మే నెల 2వ వారంలో రావచ్చని తెలుస్తోంది.
మెగాస్టార్ భోళా శంకర్ - ఏప్రిల్ 14న రానుంది.
నాని పాన్ ఇండియా మూవీ దసరా - మార్చి 30