Tap to Read ➤

సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే సెలబ్రేషన్స్

సూపర్ స్టార్, నటశేఖర్, పద్మశ్రీ కృష్ణ ఘట్టమనేని తన జన్మదినాన్ని ఆత్మీయులు, శ్రేయోభిలాషులు, కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా జరుపుకొన్నారు.
కుటుంబ సభ్యులతో సూపర్ స్టార్ కృష్ణ
భార్య ఇందిరా, యాక్టర్ నరేష్‌, ఇతర కుటుంబ సభ్యులతో కృష్ణ
సోదరుడు ఆదిశేషగిరిరావు, నిర్మాత అశ్వినీదత్‌తో కృష్ణ
కృష్ణకు బర్త్ డే కేక్ తినిపిస్తున్న రాఘవేంద్రరావు
కృష్ణకు బర్త్ డే కేక్ తినిపిస్తున్న అశ్వినీదత్
కృష్ణకు బర్త్ డే విషెస్ తెలియజేసిన మోహన్ బాబు
ఫ్యామిలీ మెంబర్స్‌తో కృష్ణ జన్మదిన వేడుకలు